ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDCL) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రోజుల్లో సోషల్ మీడియా కి ఉన్న పవర్ దేనికి లేదు ట్రెండ్ చేయాలన్న అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత జనరేషన్ ఫోన్ పట్టుకొని అందులో విషయాలను తెలుసుకోవడానికే అందరూ సోషల్ మీడియా కి ప్రాధాన్యతనిస్తున్నారు. సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు కూడా వారి చేసే కార్యక్రమాలకి ఎలా ఉపయోగించుకుంటున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . విజయాలకు కూడా ఇవి కారణమవుతున్నాయి.
AP Governmnet Jobs 2024
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల పేషీల్లో కొత్త సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ లను నియమించాలని నిర్ణయించింది. అలాగే వీరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లను కూడా నియమించనుంది.
పోస్టులు వివరాలు
మొత్తం 48 ఉద్యోగాలు భర్తీ చేయనుంది అందులో 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ లను, 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లను తీసుకోబోతున్నారు.
10th పాస్ అర్హతతో 39 వేల ఉద్యోగాలు అప్లై చేయండి – Click Here
ఎంపిక విధానం
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక
విద్యార్హతలు
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ లకు వీరికి అర్హతగా బీటెక్ లేదా బీఈని ప్రభుత్వం నిర్ణయించింది.
- సోషల్ మీడియా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లకు అర్హత ఏదైనా డిగ్రీ ఉండాలి.
జీతం
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ లకు .50వేల వేతనం ఇస్తారు.
- సోషల్ మీడియా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లకు వీరికి వేతనం నెలకు రూ.30వేలు ఇస్తారు
వర్క్ ఏమి చేయాలి
ప్రమోషన్ చేసే విధానం తెలవాలి డిజిటల్ కంటెంట్ విషయంలో అనుభవం ఉండటంతోపాటు వాటిని ప్రమోషన్ చేసే విధానం కూడా తెలిసి ఉండాలి. ఆయా శాఖలకు చెందిన మంత్రుల పోర్ట్ ఫోలియోకు సంబంధించి కార్యకలాపాలపై ప్రచారం చేయాలి. ప్రభుత్వ ఇమేజ్ ను పెంచేలా, ప్రజల్లో మంచి పేరు వచ్చేలా కంటెంట్ ను రూపొందించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోగా తమ రెజ్యూమేను [email protected] మెయిల్ కు పంపించాలి. హాట్ సూట్ పై పనిచేసిన అనుభవంతోపాటు గూగుల్ అనలిటిక్స్, ఫేస్ బుక్, డిజిటల్ బ్లాగర్ ఫ్లాన్, ఫ్రీలాన్స్ లాంటి అనుభవం ఉండాలని పేర్కొంది.
అంగన్వాడీలో ఉద్యోగాలు అప్లై చేయండి – Click Here
దరఖాస్తు చేయు విధానం :
మీ యొక్క లేటెస్ట్ RESUME ([email protected]) ఐడీకి మెయిల్ చేయాలి.
పూర్తి వివరాల కోసం వెబ్ సైట్లను సంప్రదించాలి – Click Here
I&PR వెబ్‌సైట్ – Click Here
అప్లైచేయడానికిచివరతేదీ
ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది
అదే విధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు కొరకు ఫ్రీ ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ టెస్టులు మీరు రాయాలి అనుకున్నవారు మరిన్ని డిఎస్సి మేటెరియల్స్ మరియు డైలీ ఎడ్యుకేషన్ పేజీలు , డైలీ న్యూస్ పేపర్స్ వివిధ పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు మేటెరియల్స్ ఫ్రీ గా పొందాలి అనుకున్నవారు మన టెలిగ్రామ్ గ్రూప్ లో క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు
2 thoughts on “Ap Government Jobs 2024 Social Media Executive Notifcation”
Comments are closed.