నేడు ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు
- ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యాశాఖామంత్రి లోకేష్
- రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లకు కలిపి హాజరైన 10లక్షల17వేల102 మంది విద్యార్దులు
- మన మిత్ర వాట్సప్ యాప్ లోనూ అందుబాటులో ఫలితాలు
ఫలితాలు చెక్ చేసుకవడానికి లింక్స్
1st Year Results : Click Here
2nd Year Results : Click Here