WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP NEWS

AP లో సెప్టెంబర్ 2న మెగా జాబ్ మేళా 10th పాస్ అయితే చాలు

Follow us:

వికాస ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో జాబ్ మేలా  నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా లో అనేక ప్రముఖ కంపెనీలు పాల్గొని, వివిధ రంగాల్లో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తాయని వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె. లచ్చారావు తెలిపారు.

క్యాపిటల్ ట్రస్ట్ లిమిటెడ్ లో – బీఎం, బీక్యూఎం, ఆర్వో, ఐఆర్ఆపీ క్రెడిట్ కెపిటల్లో సేల్స్ ఆఫీసర్,

ఇండో ఎంఐఎం పానాసోనిక్ కంపెనీల్లో – టెక్నీషియన్

రిఫ్యూటెడ్ ఫార్మా కంపెనీలో – టెక్నీషియన్, కెమిస్ట్, హెల్పర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేయనున్నారు.

విద్యా అర్హతలు  :

ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ (బయోటెక్నాలజీ, మైక్రో బయోలజీ – 2023, 2024 సంవత్సరాల్లో చదివి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారు అర్హులు.

జీతం :

ఎంపికైన వారికి నెలకు రూ.12 నుంచి రూ.20 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం(ఉద్యోగం ఆధారంగా) ఉంటుంది.

ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 9 గంటలకు కాకినాడ కలెక్టరేట్ లోని వికాస కార్యాలయం వద్దకు సర్టిఫికెట్ల జెరాక్స్లతో పాల్గొనవచ్చు.

మరింత సమాచారం కోసం 77993 76111 నంబర్ ను సంప్రదించండి.

ఇలా ప్రతి రోజు విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి

https://whatsapp.com/channel/0029VakAC2T11ulQ48cXnn00

 

Raj Kumar

Related Posts

error: Content is protected !!