JOB NOTIFICATIONS

AP KGBV Teacher Jobs 2024 Notification

By RK Competitive Adda

Published On:

 

 

 

 

AP KGBV Teacher Jobs 2024 Notification

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

AP KGBV Teacher Jobs 2024 Notification

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) 604 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటీఫికేషన్  విడుదల చేసింది. కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్‌ బేసిస్‌), బోధనేతర సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

APSDPS Jobs 2024 ఆంధ్రప్రదేశ్‌ స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ లో ఉద్యోగాలు

పోస్టుల ఖాళీల వివరాలు 

  • ప్రిన్సిపల్ పోస్టులు- 10,
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT) పోస్టులు- 165,
  • సీఆర్టీ (CRT) పోస్టులు- 163
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (PET) పోస్టులు- 4
  • పార్ట్ టైం టీచర్ (PTT) పోస్టులు-165
  • వార్డెన్ పోస్టులు- 53,
  • అకౌంటెంట్ పోస్టులు- 44

విద్యార్హతలు :

PRINCIPAL పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసే అభ్య‌ర్థులు పీజీ చేసి ఉండాలి. పీజీలో OCల‌కు 50 శాతం, BC ల‌కు 45 శాతం, SC ST వారికి  40 శాతం మార్కులు రావాలి.

PGT పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసే అభ్య‌ర్థులు త‌ప్ప‌ని స‌రిగా రెండేళ్ల పీజీ చేయాలి. పీజీలో ఓసీల‌కు 50 శాతం, బీసీల‌కు 45 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీల‌కు 40 శాతం మార్కులు రావాలి.

CTET 2024 December Notification

CRT పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేయాలి. అలాగే 50 శాతం మార్కులు రావాలి PET పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు ఇంట‌ర్మీడియట్ ఉత్తీర్ణ‌త సాధించిడంతో పాటు ఫిజిక‌ల్ ఎడ్యూకేష‌న్‌లో బీపీఈడీ, ఎంపీఈడీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే దివ్యాంగులు పీఈటీ పోస్టుల‌కు అర్హులు కాదు.

జీతం ఎవరికి ఎంత ఇస్తారు ? 

ప్రిన్సిపాల్‌ పోస్టులకు రూ.34,139, సీఆర్‌టీ (కాంట్రాక్ట్ రెసిడెన్షియ‌ల్ టీచ‌ర్‌) పోస్టులకు రూ.26,759, పీఈటీ (ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్‌) పోస్టులకు రూ.26,759, పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌) పోస్టులకు రూ.26,759 ఉంటుంది. అలాగే వయోపరిమితి: ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో సడలింపు ఉంటుంది. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీల వివరాలు

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ఫీజు: రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : సెప్టెంబర్‌ 26, 2024

దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్‌ 10, 2024

కేజీబీవీల్లో ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి

Apply Online

Download Notification

ఇలా ప్రతి రోజు టెట్ డీఎస్సీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్  విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి

Join Our Whatsapp

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

🔴Related Post

error: Content is protected !!