Ap Mega Dsc 2025 Exam Dates II Ap dsc 2025 పరీక్ష తేదీలు

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Ap Mega Dsc 2025 Exam Dates II Ap dsc 2025 పరీక్ష తేదీలు

AP మెగా డీఎస్సీ -2025 పరీక్షా షెడ్యూల్

Ap Tet Dsc Psychology Bits In Telugu అభ్యసనం Test 4

  • నోటిఫికేషన్ జారీ &సమాచార బులెటిన్ ప్రచురణ : 20.04.2025
  • ఆన్ లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు & అప్లికేషన్ గడువు : 20.04.2025-15-05-2025
  • మాక్ టెస్ట్ (నమూనా పరీక్ష) : 20.05.2025
  • హాల్ టికెట్లు డౌన్లోడ్ : 30.05.2025

Gk Important Bits II ముఖ్యమైన వార్తాపత్రికలు & పత్రికలు – వ్యవస్థాపకుడు/సంపాదకుడు

  • పరీక్ష తేదీలు : 06.06.2025 2 06.07.2025
  • ప్రాథమిక కీ విడుదల : అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు.
  • అభ్యంతరాల స్వీకరణ ప్రాథమిక కీ విడుదల తదుపరి 7 రోజులు పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
  • తుది కీ విడుదల : అభ్యంతరాలు స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు.

History Important Bits In Telugu For All Competitive Exams

  • మెరిట్ జాబితా విడుదల : తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తారు

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

Leave a Comment

error: Content is protected !!