AP Dsc 2024 అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అప్లై చేయండి ఇలా

By RK Competitive Adda

Updated On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

NTR MEMORABLE TRUST 2024 – 25

విద్యా సంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటనలో తెలియజేసింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ పడే వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తారు. ఇంటర్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

CLICK HERE TO APPLY

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!