Ap Mega Dsc 2025 Free Online Coaching Apply
మెగా డి.ఎస్.సి -2025 కు ఉచిత ఆన్లైన్ కోచింగ్
10th , degree అర్హత తో అదిరిపోయే జాబ్స్ II Becil Recruitment 2025 II Rkcompetitiveadda
ఏలూరు, మార్చి, 6: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, బి.సి. సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మెగా డి.ఎస్.సి -2025 పరీక్షలకు టెట్ లో అర్హత సాధించిన బి. సి, మరియు ఇ.డబ్ల్యూ.ఎస్ (ఇ.బి.సి) అభ్యర్ధులకు ఆన్లైన్ లో ఉచిత శిక్షణ కొరకు ఈనెల 10వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా బి.సి. సంక్షేమం, సాధికారిత అధికారి ఆర్.వి. నాగరాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
GK ముఖ్యమైన బిట్స్ II Important Gk Bits In Telugu For Railway SSC Gd Dsc Exams II Rkcompetitiveadda
అర్హులైన అభ్యర్ధులు వారి యొక్క 10 వ తరగతి, ఇంటర్, డిగ్రీ, టిటిసి, కుల, ఆదాయ నివాస ధృవ పత్రములు, ఆధర్ కార్డ్, 2- పాస్ పోర్ట్ సైజ్ ఫోటోస్ మరియు టెట్ లో అర్హత సాదించిన మార్కుల జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకొనవలెను. పూర్తి చేసిన దరఖాస్తులను అభ్యర్ధులు పోస్ట్ ద్వారా గాని లేదా స్వయముగా జిల్లా బి.సి. సంక్షేమం మరియు సాదికారిత అధికారి, కలెక్టరేట్ కాంపౌండ్, ఏలూరు వారి కార్యాలయములో గడువులోగా సమర్పించాలన్నారు. వివరములకు ఫోన్: 8686180018 ద్వారా సంప్రదించవచ్చన్నారు.
GK ముఖ్యమైన బిట్స్ II Important Gk Bits In Telugu For Railway SSC Gd Dsc Exams II Rkcompetitiveadda
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, ఏలూరు వారిచే విడుదల