AP MEGA DSC SCHEDULE 2024

ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 6 సంవత్సరాలు నుండి ఎదురు చూస్తున్న డీఎస్సీ అభ్యర్ధులకు కూటమి ప్రభుత్వం అధికారం లో కి రాగానే మెగా డీఎస్సీ ఫైల్ మీద సంతకం పెట్టిన దగ్గర నుండి నోటీఫకేషన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే ఈ నేపధ్యం లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి 6 నెలలు తర్వాత డీఎస్సీ నిర్వహణ చేపడతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డీఎస్సీ అభ్యర్ధుల కోరిక మేరకు అలాగే నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ లోపు డీఎస్సీ షెడ్యూల్ అంటూ సోషల్ మీడియా లో గత కొద్ది రోజులు నుండి చక్కర కోడతుంది ఆది నిజమే అనుకోని ప్రతీ ఒక్కరూ షేర్ చేస్తూ హాల్ చల్ చేస్తున్నారు అదే విదంగా ఎలాంటి అప్డేట్ వచ్చిన డీఎస్సీ అధికారిక వెబ్ సైటు లో అప్డేట్ చేస్తారు ఎవరు ఆంధోవలనకు గురి కావొద్దు అయితే ప్రస్తుతం సోషల్ మీడియా లో తిరుగుతున్న షెడ్యూల్ అవాస్తవం

ఆ షెడ్యూల్ తో పాటు జిల్లాల వారీగా ఖాళీలు వివరాలు కూడా షేర్ చేస్తున్నారు ప్రభుత్వం నుండి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు ఈ యొక్క జిల్లాల వారీగా ఖాళీల మీద వచ్చే వార్తలు నమ్మకండి 16,347 పోస్టులలో కొన్ని జిల్లాలో 100 కన్నా తక్కువ పోస్టులు ఉన్న జిల్లా డీఎస్సీ అభ్యర్ధులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసి సమస్య ని తెలియజేశారు అయితే ఆ జిల్లాలో పోస్టులు కూడా సవరణ చేసి నోటిఫికేషన్ విడుదల చేస్తారు

ఈ మెగా డీఎస్సీ పై ప్రభుత్వం నుండి  ఎలాంటి అప్డేట్ వచ్చిన మన టెలిగ్రాం యూట్యూబ్ చానెల్ లో అప్డేట్ ఇస్తాను

 

error: Content is protected !!