WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

RESULTS

Ap Postal Gds 2nd Merit List

Follow us:

Ap Postal Gds 2nd Merit List Date

ఇండియా పోస్టల్ జాబ్స్ 44 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఎటువంటి పరీక్ష లేకుండా 10 వ తరగతి మెరిట్ ఆధారంగా నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ పోస్టల్ జాబ్స్ ఫలితాలు మొదటి లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది

RRB NTPC 2024 Notification ఇంటర్ అర్హతతో 12 వేల ఉద్యోగాలు అప్లై చేయండి

అయితే మొదటి లిస్ట్ లో పేర్లు లేని వారు రెండవ లిస్ట్ ఎప్పుడు విడుదల అవుతుంది అని ఎదురు చూస్తున్నారు అయితే 2వ  లిస్ట్ సెప్టెంబర్ 17వ తేదీన విడుదల

Click Here

మీ పేరు షార్ట్ లిస్ట్ లో ఉంది లేదో ఇక్కడ చూసుకోండి చెక్ చేసుకొనేటప్పుడు మీరు అప్లై చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ తో చెక్ చేసుకోండి

Click Here

ఈ ఉద్యోగలకి మీ పేరు షార్ట్ లిస్ట్ అయితే ఈ డాక్యుమెంట్స్ ఉండాలి

  • టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్
  • ఆధార్ / పాన్ / వోటర్ ఏదోక ఐడెంటిటీ ప్రూఫ్
  • PWD సర్టిఫికేట్
  • EWS సర్టిఫికేట్
  • ట్రాన్స్ జెండర్ సర్టిఫికేట్
  • డేట్ ఆఫ్ సర్టిఫికేట్
  • మెడికల్ సర్టిఫికేట్

పైన పేర్కొన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు అవి  2 జిరాక్స్ సెట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి తెసుకెళ్లాలి

ఇలా ప్రతి రోజు విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి

Join Our Whatsapp Channel

 

Raj Kumar

Related Posts

error: Content is protected !!