Ap Schemes Bits సైకాలజీ లో 2 మార్కులు
AP TET DSC తెలుగు 3వ తరగతి నుండి 10వ తరగతి మొత్తం Imp Bits
- Spandana-> Public Grievance Redressal System (PGRS)
- Disha-> Mahila Police Station
- YSR Pension Kanuka -> NTR Barosa Pension
- Jaganna Vidya Kanuka-> Student Kit Scheme
- Jaganna Gorumudda -> PM POSHAN Gorumudda (MDM)
AP Tet Exams : SGT వారికి పేపర్ ఎలా వస్తుంది ?
- వైఎస్సార్ కళ్యాణమస్తు –> చంద్రన్న పెళ్లి కానుక
- వైఎస్సార్ విద్యోన్నతి –>ఎన్టీఆర్ విద్యోన్నతి
- జగనన్న విద్యా దీవెన వసతి దీవెన –> పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్
- జగనన్న విదేశీ విద్యా దీవెన –>అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి
- ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యాదీవెన పథకం పేరును ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా మార్పు.
Ap Tet Psychology Bits In Telugu అభ్యసనం Test 2
- వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును ‘చంద్రన్న పెళ్లి కానుక’గా మార్పు.
- జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును ‘సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలు’గా మార్పు.
- రైతు భరోసా పథకంపేరు మార్పు “అన్నదాత సుఖీభవ”
- వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరు మార్పు ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ
- దిశా పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మార్పు
ఇలాంటే టెట్ డీఎస్సీ సమాచారం కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి