AP Tet 05-10-2024 Morning Shift Bits topics
05/10/2024 Morning Session లో అడిగిన ప్రశ్నలు :-
సైకాలజీ& పెడగాజీ :-
- మనో విశ్లేషణ వాదం ప్రతిపాదించినది?
- రక్షక తంత్రాలను ప్రతిపాదించినది?
- విలువలకు సంబంధించి సరి అయినది?
- రెండు ఆకర్షణీయమైన కోరిక లలో ఏదో ఒకటి ఎంచుకోగలిగే సంఘర్షణ రకం?
- Umpire అనునది ఎటువంటి వైరస్?
- పిల్లవాడు ముందు ముద్దు మాటలు మాట్లాడుతూ, తరువాత స్పష్టమైన పదాలు పలకటం అనునది ఏ వికాస నియమం?
- కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం సాంఘిక ఒప్పందాలను పాటించే దశ?
- ఒక వ్యక్తి యొక్క శరీరాకృతి, రంగు, వెంట్రుకలు, ఆకారం వంటి నీ తెలిపే మూర్తిమత్వ రకం ఏమిటి ?
తెలుగు :-
- చంపకమాలకు సంబంధించి సరైన వాక్యం?
- ప్రకృతి వికృతులు లో సరి అయినది
- 6వ తరగతి తెలుగులో పాఠ్యాంశాల పేర్లు ఇచ్చి దానిలోని పాత్రలు అడిగారు. (ధర్మ నిర్ణయం, తృప్తి…)
- ‘కంటే’ అనేది ఏ విభక్తి ప్రత్యయం?
- గోడు అనగా అర్థం ఏమిటి?
- గాంధీజీ వార్ధ ఆశ్రమం స్థాపించాడు-దీనిని కర్మణి వాక్యం లోకి మార్చండి?
- ప్రకృతి వికృతులు (ఆహారం- ఓగిరం) నాలుగు వాక్యాలు ఇచ్చి సరియైనవి ఏమిటో అడిగారు?
English :-
- arithmetic- స్పెల్లింగ్ తప్పుగా ఇచ్చి కరెక్ట్ చేయమన్నారు.
- డెఫినెట్ ఆర్టికల్ గురించి
- indefinite article ఎక్కడ యూజ్ చేస్తారు
- కింది వారిలో present perfect continuous tense కు సంబంధించిన వాక్యం ఏది?
ఈ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి