Ap Tet 07/10/2024 Afternoon Shift Bits topics

Ap Tet 07/10/2024 Afternoon Shift Bits topics

ఈరోజు అక్టోబర్ 7 మధ్యాహ్నం సెషన్ లో అడిగిన టాపిక్స్ ⬇️

AP Tet 07-10-2024 Morning Shift Bits topics

 సైకాలజీ 

  1. 10 వ తరగతి లో హిందీ నేర్చుకునడు inter లో సంస్కృతం తీసుకునడు పరీకలో సంస్కృత పదాలు గుర్తుకు చేస్తుంటుంటే హిందీ ఆటకం కలిగిస్తుంది
  2. Input పరికరాలు
  3. Typing నేర్చుకున వ్యక్తి computer భాగా నేర్చుకోవడం ఏ సిద్ధాంతం
  4. దమనం
  5. ప్రతిగమనం
  6. క్రిడ దశ ఎరిక్ ఎరికసన్
  7. పిల్లవాడు ఇంటికి వెళ్ళగలడు కానీ దారి చేపలేడు పియాజే ప్రకారం ఏ దశ
  8. RTE 6 to 8 class బోధన గంటలు
  9. NEP 2020 3-18 years
  10. బోధన దశలో ఉత్తర చర్య దశ
  11. ప్రాధమిక పాఠశాల దశ ఏది
  12. TAT ఎవరు ప్రతిపాదించారు
  13. కౌన్సెలింగ్ లో కౌన్సిలర్ ప్రముఖ పాత్ర వహించే మంత్రణం
  14. Salt abbreviations
  15. తల్లి కోడుతుంది అని భయపడి చదవడం ఏ ప్రేరణ
  16. సోంతంగా విజయం సాధించడం లో ఉన్న ప్రేరణ

EVS

  1. సింధు నాగరికత application bit
  2. సూర్య కేంద్రక సిద్ధాంతం
  3. రుద్రమదేవి కాలం
error: Content is protected !!