Uncategorized

AP Tet 2024 ఫైనల్ కీ విడుదల II Ap Tet 2024 Final Key Download

By RK Competitive Adda

Updated On:

 

 

 

 

Ap Tet 2024 Final Key Download

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Ap Tet 2024 Final Key Download

ఆంధ్రప్రదేశ్ టెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక గత అక్టోబర్ 3 నుండి 21 వరకు జరిగిన అన్నీ పరీక్ష ల ఫైనల్ కీ కూడా విడుదల ఈ రోజు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ⬇️

Ap Tet 2024 Results మీకు ఎన్ని మార్కులో ఒక్క click తో తెలుసుకోండి

Download Ap Tet Final Key

అలాగే పరీక్ష రాసిన వారు మీరూ రాసిన ఎగ్జామ్ పేపర్ మీరు ఏ ప్రశ్నకు ఏ సమాధానం పెట్టారు అనేది పీడీఎఫ్ రూపం లో క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ⬇️

Ap Tet October 2024 SGT All Shifts Papers Bits Pdf Download

https://aptet.apcfss.in/CandidateLogin.do

తర్వాత మీరు రాసిన సెషన్ కి సంబంధించిన Final కీ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఎన్ని మార్క్స్ వస్తాయో మీ అవగాహన వస్తుంది

ఇలాంటే టెట్ డీఎస్సీ సమాచారం కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి

https://t.me/Aptetdsc2024

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

🔴Related Post

error: Content is protected !!