AP TET 2024 LATEST NEWS TODAY NEW OPTION ENABLE

” Delete application option” enabled in APTET-2024 Website

టెట్ దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు/తప్పులు దొర్లినట్లయితే ఎడిట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం ముందుగా

APTET 2024 అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్లి క్యాండిడేట్ లాగిన్ అవ్వాలి. అక్కడ మెనూపై క్లిక్ చేసి క్యాండిడేట్ సర్వీసెస్ ఎంచుకోవాలి. పిదప డిలీట్ అప్లికేషన్ ద్వారా మనం గతంలో(ఈ నోటిఫికేషన్ మాత్రమే) అప్లై చేసిన దరఖాస్తును తొలగించి, మరలా సరైన వివరాలతో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

గమనిక: ఏ ఇతర కారణాల వల్లనైనా డిలీట్ చేసి అలాగే వదిలేస్తే మీ అప్లికేషన్ రద్దవుతుంది, తర్వాత హాల్ టికెట్ కూడా వచ్చే అవకాశం ఉండదని గుర్తించగలరు.

అదే విధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు కొరకు ఫ్రీ ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ టెస్టులు మీరు రాయాలి అనుకున్నవారు మరిన్ని డిఎస్సి మేటెరియల్స్ మరియు డైలీ ఎడ్యుకేషన్ పేజీలు , డైలీ న్యూస్ పేపర్స్ వివిధ పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు మేటెరియల్స్ ఫ్రీ గా పొందాలి అనుకున్నవారు మన టెలిగ్రామ్ గ్రూప్ లో క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు BEST OF LUCK THANK YOU & జై హింద్

 

error: Content is protected !!