AP Tet 2024 October Hall tickets Download

By RK Competitive Adda

Updated On:

 

 

 

 

Ap Tet 2024 Halltickets Download

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Ap Tet 2024 Halltickets Download

ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్ష కు సంబందించిన హాల్ టిక్కెట్స్ సెప్టెంబర్ 22న విడుదల చేయడం జరుగుతుంది

హాల్ టిక్కెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?

  • AP TET 2024 అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.inని సందర్శించండి
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP TET హాల్ టిక్కెట్ల లింక్‌పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన మీ వివరాలను నమోదు చేసి సమర్పించండి.
  • మీ హాల్ టికెట్ ప్రదర్శించబడుతుంది.
  • తదుపరి సూచన కోసం డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.

AP TET DSC సైకాలజీ ముఖ్యమైన బిట్స్ TEST 1

దరఖాస్తూ చేసుకున్నవారు అందరికీ అక్టోబర్ నెల 3 వ తేదీ ఉదయం 09:30 నుండి 12 గంటల వరకు సెషన్ 1 అలాగే మధ్యాహ్నం 02:30 నుండి 5 గంటల వరకు సెషన్ 2 ఇలా అక్టోబర్ 20 వరకు రోజుకి రెండు సెషన్స్ లో పరీక్ష జరుగుతుంది

అభ్యర్ధులు అందరు పరీక్షకు వెళ్లేటప్పుడు ఒరిజినల్ గుర్తింపు కార్డ్ ను పరీక్షా కేంద్రానికి తీసుకురావలని సూచించింది మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు క్రింద క్లిక్ చేసి ఇక్కడ సులబంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

Click Here To Download Hallticket

అదే విధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు కొరకు ఫ్రీ ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ టెస్టులు మీరు రాయాలి అనుకున్నవారు మరిన్ని డిఎస్సి మేటెరియల్స్ మరియు డైలీ ఎడ్యుకేషన్ పేజీలు , డైలీ న్యూస్ పేపర్స్ వివిధ పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు మేటెరియల్స్ ఫ్రీ గా పొందాలి అనుకున్నవారు మన టెలిగ్రామ్ గ్రూప్ లో క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు

Join Our Whatsapp GROUP

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!