Ap Tet 2024 Results
ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 అక్టోబర్ SGT SA ఏ పరీక్షలలో అయిన సరే మీకు వచ్చిన మార్కులు కీ ఎన్ని తప్పు ఎన్ని కరెక్ట్ లెక్కపెట్టకుండా ఒకే క్లిక్ తో మీ మార్కులు రెస్పాన్స్ షీట్ ఆధారంగా ఎలా తెలుస్కోవాలి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి
STEP 1
మీరు మీ Response Sheet Download చేసుకుంటున్నపడు ఈ విదంగా https://cdn3.digialm.com//per/g21 url ఉంటుంది అది కాపీ చేసుకొని క్రింద ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఇలా ఓపెన్ అవతుంది
STEP 2
మీ మార్కులు చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి
STEP 3 : పైన లింక్ క్లిక్ చేశాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్పుడు అక్కడ కనబడుతున్న Answer Key URL లో Paste చేయండి తరువాత మీ category సెలెక్ట్ చేసుకోండి ( Horizontal Reserv అనే ఆప్షన్ దగ్గర కేవలం ఫిజికల్ HANDICAPPED persons అయితే నే సెలెక్ట్ చేసుకోండి లేకపోతే ఆ ఆప్షన్ Skip చేసి Submit బటన్ మీద క్లిక్ చేసేయండి
AP TET DSC తెలుగు 3వ తరగతి నుండి 10వ తరగతి మొత్తం Imp Bits
STEP 4 : ఈ విధంగా మీ పేరు మీ రోల్ నెంబర్ మీరు పరీక్ష ఎప్పుడు రాశారు ఆ వివరాలు అన్నీ ఇక్కడ చూపిస్తాయి అవన్నీ కరెక్ట్ గా ఉంటే కిందకి స్క్రోల్ చేయండి
ఈ విధంగా వస్తుంది అప్పుడు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు సబ్జెక్టు వారీగా ఎన్ని attempt చేశారు అన్నీ వదిలేశారు ఎన్ని కరెక్ట్ పెట్టారు మొత్తం మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అక్కడ ఈ విధంగా Display అవుతాయి
Ap Dsc 2024 SGT Syllabus In Telugu Pdf Download
ముఖ్య గమనిక : Technical సమస్య ఉన్నపుడు కొంత మందికి మొదటి ప్రయత్నం లో అవ్వకపోవచ్చు మరలా ప్రయత్నించండి All The Best
ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన Updates కావాలి అనుకుంటే మన Telegram , Whatsapp , ఛానల్స్ లో జాయిన్ అయిపోయిండి క్రింద లింక్స్ ద్వారా
This channel is very useful to me