టెస్ట్ రాసేవారూ ఈ సూచనలు పాటించగలరు
1. మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి.
2. ప్రతీ ప్రశ్న పూర్తిగా చదివి సమాధానం ఇవ్వగలరు .
3. మీకు ఒకో ప్రశ్న రాసిన తర్వాత NEXT క్లిక్ చేసి తదుపరి ప్రశ్నకు వెళ్ళండి
4. ప్రతీ ప్రశ్నకు సరైన సమాధానం చూపిస్తుంది.
Results
#1. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? A. తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న ముందు మాట “యోగ్యతా పత్రం” B. శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానంకి ముందుమాట రాసినది చలం C. శ్రీ శ్రీ కవిత్వానికి ముందుమాట రాయమని అడిగితే తన కవిత్వాన్ని తీర్చే రాళ్లు తన దగ్గర లేవు అని అన్నది - గురజాడ అప్పారావు. D. శ్రీశ్రీ కవిత్వము, పాల్ రోబ్సన్ సంగీతము ఒకటే రకం అని అన్నది- సౌరిస్
ఇలా ప్రతి రోజు టెట్ డీఎస్సీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి
Tq soomuch sir
Tq sir