Ap Tet Results 2025
ఆంధ్రప్రదేశ్ టెట్ 2025 డిసెంబర్ 10 నుండి 21 వరకు జరిగిన పరీక్ష ఫలితాలను 2026 జనవరి 9 న విడుదల అవుతాయని సమాచారం విడుదల అయితే మీ మొబైలు లో ఎలా చెక్ చేసుకోవాలి
Click Here To Check Ap TET Results 2025
Also Read
Step 1 : క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది

Step 2 : అప్పుడు మీ యొక్క candidate id , Date of bitrh , Verification Code ఎంటర్ చేసి లాగిన్ చేయండి
Step 3 : మీరు లాగిన్ అయ్యాక Left Side – Candidate Services ఆప్షన్ మీద click చేయండి

Step 4 : తర్వాత అక్కడ మీకు Marks Memo ఆప్షన్ మీద క్లిక్ చేయండి

Step 5 : ఇక మీ మార్క్స్ షీట్ అక్కడ కనపడుతుంది అపుడు పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోండి
ఇలాంటి టెట్ డిఎస్సీ అప్డేట్స్ , ఆన్లైన్ టెస్ట్స్ , మెటేరియల్స్ , బిట్స్ కోసం మన ఛానల్ లో జాయిన్ అవ్వండి