WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP DSC

AP డీఎస్సీ అభ్యర్ధులకు శుభవార్త 3 నెలలు ఉచిత కోచింగ్

Follow us:

డీఎస్సీ అభ్యర్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా వీరేంజనేయస్వా మి గుడ్‌న్యూ స్‌ చెప్పారు. ఏపీలో డీఎస్సీ కి ప్రిపేర్‌ అవుతున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 3 నెలల పాటు ఈ ట్రైనింగ్‌ కొనసాగుతుందన్నారు.

ఈ మేరకు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వ విద్యా లయం లో నిర్వహించిన ఓ కార్యక్రమం లో మంత్రి మాట్లాడుతూ
చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యే క తరగతులు నిర్వ హించాలని కోరారు

ఇలా ప్రతి రోజు టెట్ డీఎస్సీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్  విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి

https://whatsapp.com/channel/0029VakAC2T11ulQ48cXnn00

 

Raj Kumar

Related Posts

error: Content is protected !!