టీచర్ జాబ్స్ Army Public School Teacher Jobs 2024 Notification

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Army Public School Teacher Jobs

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Army Public School Teacher Jobs 2024

ఆర్మీ పబ్లిక్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశం లోని వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టుల వివరాలు :

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీ జీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పీఆ ర్వ్ (ప్రైమరీ టీచర్).సబ్జెక్టులు: బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జాగ్రఫీ, హిస్టరీ, హిందీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకే షన్ తదితరాలు.

AP Teacher Jobs 2024 Latest Notifcation గురుకులాల్లో టీచర్ ఉద్యోగాలు

అర్హతలు 

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ, డీఈఎస్ఈడీ, బీఈ ఎస్ఈడీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్, టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి వయసు 01.04.2024 నాటికి ఫ్రెషర్స్ 40 ఏళ్ల లోపు, అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.

నోటిఫికేషన్ లో ఈ పాయింట్ చాలా క్లియర్ గా ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్ట్ రాయడానికి CTET అవసరం లేదు కానీ జాయిన్ అయ్యేటప్పుడు  CTET సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి కావున CTET సర్టిఫికెట్ లేని వారు ఈ డిసెంబర్ సిటెట్ రాయండి.

CTET డిసెంబర్ EXAM నోటిఫికేషన్ అక్టోబర్ లో వస్తుంది.

ఎంపిక విధానం

ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇం టర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ నైపుణ్యం , సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధా రంగా ఎంపికచేస్తారు.

ముఖ్యమైన తేదీలు 

  • దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా,
  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 10.09.2024.
  • ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 25.10.2024.
  • పరీక్ష తేదీ :23.11.2024, 24.11.2024.
  • ఫలితాల వెల్లడి తేది : 10.12.2024.

AP Tet 2024 October Hall tickets Download

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్లున్న ప్రాం తాలు : సికింద్రాబాద్(ఆర్సీపీ), సికింద్రాబాద్ (బొల్లారం), గోల్కొండ.

Official website

Download Notification

అదే విధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు కొరకు ఫ్రీ ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ టెస్టులు మీరు రాయాలి అనుకున్నవారు మరిన్ని డిఎస్సి మేటెరియల్స్ మరియు డైలీ ఎడ్యుకేషన్ పేజీలు , డైలీ న్యూస్ పేపర్స్ వివిధ పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు మేటెరియల్స్ ఫ్రీ గా పొందాలి అనుకున్నవారు మన టెలిగ్రామ్ గ్రూప్ లో క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు

Join Our Whatsapp GROUP

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!