Becil Recruitment 2025
BECIL ( బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ) సంస్థ లో భారీగా డేటా ఎంట్రీ ఆపరేటర్ , స్టోర్ కీపర్, టెక్నీషియన్, ఇంజనీరింగ్ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకుని మీకు అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ముఖ్యమైన తేదీలు :
- అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 11.02.2025
- అప్లై చేయడానికి చివర తేదీ : 24.02.2025
కరెంట్ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగాలు II NTPC EET jobs notiifcation 2025 II Rkcompetitiveadda
విద్య అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా విద్యా అర్హత పోస్టుల వారీగా 10, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ITI అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి మీ అర్హతకు తగ్గ ఉద్యోగాలను దరఖాస్తు చేయండి.
పోస్టులు ఖాళీల వివరాలు :
- మొత్తం 407 పోస్టులు ఉన్నాయి
ఎలా అప్లై చేయాలి ?
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన పత్రాలు అన్ని అప్లికేషన్ ఫారం తో పాటు కింద తెలిపిన చిరునామాకు పంపించండి చివరి తేదీ 24 ఫిబ్రవరి.ఆఫ్లైన్ లో అప్లై చేయాలి ఈ Address కు దరఖాస్తు చిరునామా : బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, BECIL భవన్, సెక్టార్ 62, నోయిడా, UP, Pincode – 201307
అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / ఓబిసి కేటగిరికి చెందినవారు – 595 రూపాయలు
- SC/ST/PWD కేటగిరికి చెందినవారు – 295
- పేమెంట్ ఆఫ్లైన్ లో DD తీసి బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ , NOYIDA పేరు మీద చెల్లించాల్సి ఉంటుంది
రైల్వే లో అదిరిపోయే ఉద్యోగాలు II 10th Pass Railway Jobs II Rkcompetitiveadda
ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
1. Applications shall be invited from applicants against the advertisement published.
2. Shortlisting shall be done as per the eligibility criteria for the post.
3. The list of all the shortlisted applicants shall be forwarded to the client for further selection at their end.
4. Shortlisted Applicants shall be informed via Email/phone calls for their interview/assessment/skill test (if
any). Applicants are advised to keep their email and phone updated.
5. Selected applicants shall be informed via email/phone about their selection and further process.
APPSC Group 2 Mains exam Hallticket Download II Rkcompetitiveadda
కావాల్సిన డాక్యుమెంట్స్
1. Educational / Professional Certificates.
2. 10th, 12th (if applicable)
3. Birth Certificate.
4. Caste Certificate(if applicable)
5. Work Experience Certificate (if applicable)
6. PAN Card copy
7. Aadhaar Card copy
8. Copy of EPF/ESIC Card (Pervious employer-if applicable)
9. Bank passbook. Copy mentioning the bank Account details.
జీతం :
- ఈ ఉద్యోగలకి మీరు సెలెక్ట్ అయితే 19,000 నుండి 67,000 వరకు ఆయా పోస్టును బట్టీ జీతం ఉంటుంది
Download Notification & Application Form
మీరు ప్రతిరోజూ ఇలా విద్య ఉద్యోగ సమాచారం పొందాలి అనుకుంటే మన వాట్సప్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు ధన్యవాదములు