AP లో కొత్త పెన్షన్స్ పంపిణీ అప్పటి నుంచే

ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ఏపీలో ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్‌ అందని ప్రతీ ఒక్క లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్‌ అందిస్తున్నట్లు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ కి ఇలా అప్లై చేయండి అర్హులు కొత్తగా పెన్షన్‌ ఎవరైనా పొందాలనుకునేవారు ఈ నెల లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త … Read more

APలో కొత్త పథకం అప్లై చేస్తే 2 విడతల్లో 3 లక్షల రూపాయలు

ఏపీలోని చేతివృత్తుల వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కులవృత్తులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆదరణ పథకాన్ని మళ్లీ అమలుచేయాలని నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనతో ఆదరణ పథకాన్ని అనుసంధానం చేసి అమలుచేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన కింద ఎంపికైన వారికి 2 విడతల్లో రూ.3 లక్షలు రుణం అందిస్తారు. ఈ రుణానికి 13 … Read more

AP మహిళలకు బిగ్ షాక్ ఈ పథకం 2 నెలలు వాయిదా

ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. మెగా డీఎస్సీ  ,పెన్షన్లు, , ఉచిత ఇసుక వంటి హామీలు అమలు చేసిన ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్ధమైంది.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ముహూర్తం ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. తొలుత  ఆగస్టు 15న విశాఖపట్నం లో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు గారు అనుకున్నారు … Read more

తల్లికి వందనం పథకం 15000 రూ మొదటి విడత జమ తేదీ

తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులకు కూడా లబ్ది చేకూరేలా కార్యాచరణ … Read more

THALLIKI VANDANAM SCHEME RELEASE DATE 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం.. కూటమి సర్కార్ హయాంలో ‘అమ్మకు వందనం’గా రూపుదాల్చింది. ఈ పథకం కింద 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’ పథకాల కింద లబ్ధి పొందడానికి ఆధార్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొంది. ఒకవేళ లేకపోతే ఆధార్‌ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆధార్‌ … Read more

THALLIKI VANDANAM SCHEME 2024 OFFICIAL UPDATES

YSRCP ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన తల్లికి వందనం పథకంపై పొలిటికల్‌ వివాదం రాజుకుంది. తల్లికి వందనం పథకం విధివిధానాలు ఇవే అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది వైసీపీ. జీవోలో ప్రతి విద్యార్థికి అని కాకుండా ప్రతి తల్లికి అని రాశారంటూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టీ మరీ భగ్గుమన్నారు. హామీలపై కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఒకలాఎన్నికల తర్వాత మరోలా మాట్లాతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని … Read more

THALLIKI VANDANAM SCHEME LATEST NEWS TODAY

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటినీ ప్రాముఖ్యతా ఆధారంగా అమలుచేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్లు పెంచి, మెగా డీఎస్సీపై కసరత్తులు మొదలుపెట్టింది.. అన్న క్యాంటీన్ల పైనా దృష్టి పెట్టింది.. ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాజాగా “తల్లికి వందనం” పథకానికి సంబంధించి జీవో విడుదల చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఒక్కో హామీని అమలుచేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా తల్లికి వందనం … Read more

AP NIRUDYOGI BRUTHI SCHEME FULL DETAILS IN TELUGU

ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆరు హామీలు ఇవ్వడం జరిగినది అందులో యువతకు నిరుద్యోగ భృతి ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతినెల 3 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది అయితే ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెంచిన పెన్షన్లు, మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక వంటి హామీలు అమలు చేసిన … Read more

ఏపీ మహిళలకు ఇవి ఉంటేనే ఉచిత బస్ ప్రయాణం

ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. మెగా డీఎస్సీ  ,పెన్షన్లు, , ఉచిత ఇసుక వంటి హామీలు అమలు చేసిన ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్ధమైంది.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ముహూర్తం ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. ఆగస్టు 15న విశాఖపట్నం లో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అదే … Read more

THALLIKI VANDANAM SCHEME FULL DETAILS IN TELUGU

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు తల్లికి వందనం అనే సంక్షేమ పథకం తమ కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఏడాదికి 15,000 రూ చొప్పున ఇస్తామని మేనిఫెస్టో లో హామీ ఇచ్చారు తల్లికి వందనం అనే సంక్షేమ పథకం 2024 లోనే  ప్రారంభించనున్నారు అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎవరికి 15,000 రూ ఇస్తారు ? ఏఏ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి ? అనేది ఇప్పుడు … Read more

error: Content is protected !!