AP TET DSC 4TH CLASS TELUGU CONTENT NOTES PART 2
సత్య మహిమ ప్రక్రియ : గేయకథ ఇతివృత్తం : నైతిక విలువలు కవి : అవధాని రమేష్ కాలం : 20వ శతాబ్దం జన్మస్థలం : కర్నూలు జిల్లా అవుకు తల్లిదండ్రులు : సావిత్రమ్మ, సుబ్రహ్మణ్యశాస్త్రి రచనలు : కాసుల పేరు, ప్రతీకారం, మూడు మంచి కథలు మన నిజాయితీ, సత్యవ్రతాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం సత్య మహిమ పాఠ్యాంశం వీరి గుజ్జనగూళ్ళు అనే రచన నుండి తీసుకోబడినది. పదాలు … Read more