Train Journey చేసే వారికి అదిరిపోయే శుభవార్త ఒక్కసారి టికెట్ తీసుకుంటే 56 రోజులు ప్రయాణం

భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా నిలిచింది. నిత్యం లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. భారీ సంఖ్యలో ఉద్యోగులు, సర్వీసులు అందించే రంగం భారతీయ రైల్వే రంగం.   ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం ఇండియన్ రైల్వే.. నిత్యం ఎప్పటికప్పుడు రకరకాల స్కీమ్ లు, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అలానే ప్రయాణికుల కోసం ఎన్నో రకాల సౌకర్యాలను అందిస్తుంటుంది. అయితే వీటిల్లో చాలా వాటి గురించి ప్రయాణికులకు పెద్దగా తెలియదు. అలానే రైల్వే టికెట్లు కూడా రకరకాలుంటాయి. … Read more

AP POLICE CONISTABLE 2024 SCHEDULE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ పై ప్రభుత్వం దృష్టి సారించింది. కేసులపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఆగస్ట్ నెలాఖరు లోగా షెడ్యూల్ ఖరారు చేయాలని భావిస్తోంది. 6,100 పోస్టులకు గత ఏడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 95,206 మంది అర్హత సాధించారు. PMT, PET పరీక్షలు జరగాల్సి ఉండగా, కోర్టు కేసులతో వాటికి బ్రేక్ పడింది.

ELECTION COMMISSION NOTIFICATION FOR VOTER REGISTRATION FOR MLC ELELCTIONS IN ANDHRAPARADESH

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన :  తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈసీ ఆదేశాలమేరకు 2024 నవంబరు 1 నాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు.  ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్కు ఈసీ.. నోటీసు విడుదల చేయనుంది. … Read more

AP WEATHER REPORT TODAY TELUGU

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరములో సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. నిన్నటి ఈశాన్య అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగి ఈరోజు బలహీనపడింది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో పశ్చిమ అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగి ఈరోజు బలహీనపడింది. మూడు రోజులకు వాతావరణ సూచనలు … Read more

error: Content is protected !!