Gk Important Bits In Telugu || ప్రముఖ వ్యక్తులు బిరుదులు

Gk Important Bits In Telugu

⇓ ప్రముఖ వ్యక్తులు బిరుదులు ⇓

History Important Bits In Telugu For All Competitive Exams

  • ఇండియా ఉక్కుమనిషి – సర్దార్ వల్లభాయ్ పటేల్
  • ఆంధ్ర కేసరి – టంగుటూరి ప్రకాశం
  • లయన్ ఆఫ్ ఇండియా – బాలగంగాధర్ తిలక్
  • వికటకవి – తెనాలి రామకృష్ణ

RTE Act -2009 Important Bits In Telugu For All Exams

  • లైన్ ఆఫ్ పంజాబ్ – లాలాలజపతిరాయ్
  • ఫాదర్ ఆఫ్ జర్మన్ యూనిటీ – హెల్మెట్ కోల్
  • భారత రాజ్యాంగ పిత – డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
  • ఇండియా నైటింగేల్ – సరోజినీ నాయుడు
  • ఆంధ్ర భోజ, ఆంధ్ర పితామహ – శ్రీకృష్ణదేవరాయ
  • ఫ్లయింగ్ సిక్ – మిల్కా సింగ్
  • భారత ప్రణాళిక పితామహుడు – ఎం విశ్వేశ్వరయ్య
  • మధ్యయుగ భారత కార్ల్ మార్క్స్ – కబీర్

Gk Important Bits II ముఖ్యమైన వార్తాపత్రికలు & పత్రికలు – వ్యవస్థాపకుడు/సంపాదకుడు

  • స్థానిక స్వతంత్ర ప్రభుత్వానికి తండ్రి – లార్డ్ రిప్పన్
  • మైక్రో బయాలజీ పితామహుడు – లూయి పాశ్చర్.
  • ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు – టి హెచ్ మోర్గాన్
  • జీవ శాస్త్ర పితామహుడు – అరిస్టాటిల్
  • ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు – లావోయిజర్
  • బ్యాక్టీరియాలజీ పితామహుడు – ఆంటోనివాన్ లీవెన్ హుక్

AP Conistable Event Dates 2024 ఎట్టకేలకు ముందడుగు

  • ఆంధ్రాలో పునర్వివాహ ఉద్యమ పితామహుడు – కందుకూరి వీరేశలింగం
  • లైట్ ఆఫ్ ఆసియా – బుద్ధుడు
  • పర్యావరణ శాస్త్ర పితామహుడు – ఎర్నెస్ట్ హేకేల్
  • లోకహితవాది – గోపాల్ హరి దేశముఖ్
  • ఆంధ్ర రత్న – దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
  • ఇండియన్ బిస్మార్క్ – సర్దార్ వల్లభాయ్ పటేల్
  • వాతాపికొండ – మొదట నరసింహ వర్మ
  • కాశ్మీర్ సింహం – షేక్ అబ్దుల్లా

ఇలాంటి GK , CURRENT AFFAIRS , జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP

WHATSAPP GROUP

Leave a Comment

error: Content is protected !!