GK Important Bits II అంతర్జాతీయ సంస్థలు
అంతర్జాతీయ సంస్థలు ⇓
1. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్
- స్థాపన: 1945
- ప్రధాన కార్యాలయం : న్యూయార్క్
- సభ్యులు:193 (193వ సభ్యుడు దక్షిణ సూడాన్)
2. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)
- స్థాపన: 1945
- ప్రధాన కార్యాలయం : వాషింగ్టన్ D.C.
- సభ్యులు: 189
General Studies Important Bits In Telugu II ప్రధాన శాస్త్రాలు/ విప్లవాలు – వాటి పితామహులు
3. ప్రపంచ బ్యాంకు
- స్థాపన: 1945
- ప్రధాన కార్యాలయం : వాషింగ్టన్ D.C. .
- సభ్యులు: 189
4. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO)
- స్థాపన: 1995
- ప్రధాన కార్యాలయం : జెనీవా
- సభ్యులు: 164 (164వ సభ్యుడు ఆఫ్ఘనిస్తాన్)
5. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB)
- స్థాపన: 1966
- ప్రధాన కార్యాలయం : మనీలా
- సభ్యులు: 67
6. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)
- స్థాపన: 1919
- ప్రధాన కార్యాలయం: జెనీవా
- సభ్యులు: 185
Gk Important Bits In Telugu || ప్రముఖ వ్యక్తులు బిరుదులు
7. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN)
- స్థాపన: 1967
- ప్రధాన కార్యాలయం: జకార్తా
- సభ్యులు: 10
8. NAFTA / ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
- స్థాపన:1994
- ప్రధాన కార్యాలయం :
- సభ్యులు: 3
9. APEC / ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకారం
- స్థాపన: 1989
- ప్రధాన కార్యాలయం : సింగపూర్
- సభ్యులు: 21
10. యూరోపియన్ యూనియన్ (EU)
- స్థాపన: 1958
- ప్రధాన కార్యాలయం : బ్రస్సెల్స్
- సభ్యులు: 28
RTE Act -2009 Important Bits In Telugu For All Exams
11. NATO / నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్
- స్థాపన: 1949
- ప్రధాన కార్యాలయం : బ్రస్సెల్స్
- సభ్యులు: 32
12. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
- స్థాపన: 1948
- ప్రధాన కార్యాలయం : జెనీవా
- సభ్యులు: 194
13. మెర్కోసూర్
- స్థాపన: 1994
- ప్రధాన కార్యాలయం: -మాంటెవీడియో
- సభ్యులు: 6
14. OPEC / పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ
- స్థాపన: 1960
- ప్రధాన కార్యాలయం : వియన్నా (ఆస్ట్రియా)
- సభ్యులు: 11
History Important Bits In Telugu For All Competitive Exams
15. సార్క్ / దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం
- స్థాపన: 1985
- ప్రధాన కార్యాలయం : ఖాట్మండు
- సభ్యులు: 8
16. G-15
- స్థాపన: 1989
- ప్రధాన కార్యాలయం : జెనీవా
- సభ్యులు: 17
17. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD)
- స్థాపన : 1948
- ప్రధాన కార్యాలయం : పారిస్
- సభ్యులు: 34
ఇలాంటి GK , CURRENT AFFAIRS , జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లో జాయిన్ అవ్వండి