GK Important Bits ప్రధాన నగరాలు – దుఃఖ నదులు For All Competitive Exams

GK Important Bits

ప్రధాన నగరాలకు సంబంధించిన దుఃఖ నదులు

  • భారత దుఃఖం అని ఏ నదిని పిలుస్తారు ? – ణకర్మనాశ
  • బీహార్ దుఃఖం అని ఏ నదిని పిలుస్తారు ? – కోసి
  • బెంగాల్ దుఃఖం అని ఏ నదిని పిలుస్తారు ? – దామోదర్
  • అస్సాం దుఃఖం అని ఏ నదిని పిలుస్తారు ? – బ్రహ్మపుత్ర
  • ఒరిస్సా దుఃఖం అని ఏ నదిని పిలుస్తారు ? – బ్రాహ్మణి
  • జార్ఖండ్ దుఃఖం అని ఏ నదిని పిలుస్తారు ? – దామోదర్

Ap dsc Telugu కంటెంట్ 1st Class to 10th Class Coding

  • ఏ నదిని చైనా దుఃఖం అని పిలుస్తారు ? – హాంగ్ హో
  • ‘చమురు నది’ అని దేన్ని పిలుస్తారు ? – నైజర్‌కి
  • ప్రపంచంలో అతిపెద్ద నది ఏది ? – నైలు (6650కిమీ)
  • భారతదేశంలో అతి పెద్ద నది ఏది ? – గంగా నది
  • ప్రపంచంలో చేపలు లేని నది ఏది ? – జోర్డాన్ నది
  • నీటి పరిమాణం ఆధారంగా ప్రపంచంలో అతిపెద్ద నది ఏది ? – అమెజాన్ నది

Leave a Comment

error: Content is protected !!