GK

Gk Important Bits II ప్రమాణం మరియు రాజీనామా For All Competitive Exams

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Gk Important Bits

ప్రమాణం మరియు రాజీనామా 

1.రాష్ట్రపతి
ప్రమాణం – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
రాజీనామా – ఉప రాష్ట్రపతి

2. ఉప రాష్ట్రపతి
ప్రమాణం – రాష్ట్రపతి
రాజీనామా – రాష్ట్రపతి

3. ప్రధాన మంత్రి
ప్రమాణం-రాష్ట్రపతి
రాజీనామా-రాష్ట్రపతి

4.  ప్రధాన న్యాయమూర్తి
ప్రమాణం-రాష్ట్రపతి
రాజీనామా-రాష్ట్రపతి

5. లోక్‌సభ స్పీకర్
ప్రమాణం- లోక్‌సభ స్పీకర్ ప్రమాణం చేయరు
రాజీనామా – లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌కి

6. గవర్నర్
ప్రమాణం – హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
రాజీనామా-రాష్ట్రపతి

7. ముఖ్యమంత్రి
ప్రమాణం-గవర్నర్
రాజీనామా – గవర్నర్

8. అసెంబ్లీ స్పీకర్
ప్రమాణం – అసెంబ్లీ స్పీకర్ ప్రమాణం చేయరు
రాజీనామా – అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కి.

ఇలాంటి GK , CURRENT AFFAIRS , జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP

WHATSAPP GROUP

 

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!