Important Gk Bits In Telugu
అత్యంత ముఖ్యమైన వన్ లైనర్ ప్రశ్నలు
Q.1. ప్రపంచంలో అత్యంత పొడి ప్రదేశం
*ans: అటకామా ఎడారి చిలీ*
Q.2. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం
*ans: ఏంజెల్ ఫాల్స్*
Q.3. ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతం
*ans: గుయారా జలపాతం*
Q.4. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన జలపాతం
*ans: ఖోన్ జలపాతం*
Q.5. ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు
*ans: కాస్పియన్ సముద్రం*
Q.6. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు
*ans: లేక్ సుపీరియర్*
Q.7. ప్రపంచంలోని లోతైన సరస్సు
*ans: బైకాల్ సరస్సు*
Q.8. ప్రపంచంలోనే ఎత్తైన సరస్సు
*ans: టిటికాకా*
Q.9. ప్రపంచంలోనే అతి పెద్ద కృత్రిమ సరస్సు
*ans: వోల్గా సరస్సు*
Ap వ్యవసాయ శాఖ లో ఉద్యోగాలు II AP ANGRAU jobs notification 2025 II Rkcompetitiveadda
Q.10. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా
*ans: సుందర్బన్ డెల్టా*
Q.11. ప్రపంచంలోని గొప్ప ఇతిహాసం
*ans: మహాభారతం*
Q.12. ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం
*ans: అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ*
Q.13. ప్రపంచంలో అతిపెద్ద జూ
*ans: క్రుగర్ నేషనల్ పార్క్ (దక్షిణాఫ్రికా)*
Q.14. ప్రపంచంలో అతిపెద్ద పక్షి
*ans: నిప్పుకోడి*
Q.15. ప్రపంచంలోని అతి చిన్న పక్షి
*ans: హమ్మింగ్ పక్షి*
Q.16. ప్రపంచంలో అతిపెద్ద క్షీరదం
*ans: నీలి తిమింగలం*
Q.17. ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం
*ans: ఆంగ్కోర్ ఆలయం*
Q.18. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా బుద్ధ విగ్రహం
*ans: ఉలాన్‌బాతర్ (మంగోలియా)*
Q.20. ప్రపంచంలో అతిపెద్ద క్లాక్ టవర్
*ans: ది గ్రేట్ బెల్ ఆఫ్ మాస్కో*
Q.21. ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం
*ans: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ*
Q.22. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయ సముదాయం
*ans: అక్షరధామ్ టెంపుల్ ఢిల్లీ*
Q.23. ప్రపంచంలో అతిపెద్ద మసీదు
*ans: జామా మసీదు – ఢిల్లీ*
Q.24. ప్రపంచంలోనే ఎత్తైన మసీదు
*ans: సుల్తాన్ హసన్ మసీదు, కైరో*
Q.25. ప్రపంచంలో అతిపెద్ద చర్చి
*ans: బాసిలికా ఆఫ్ సెయింట్ పీటర్ (వాటికన్ సిటీ)*
Q.26. ప్రపంచంలోనే అతి పొడవైన రైలు మార్గం
*ans: ట్రాన్స్-సైబీరియన్ లైన్*
Q.27. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే సొరంగం
*ans: సీకాన్ రైల్వే టన్నెల్ జపాన్*
Q.28. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్
*ans: ఖరగ్‌పూర్ పి. బెంగాల్ 833*
Q.29. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్
*ans: గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ న్యూయార్క్*
Q.30. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం
*ans: చికాగో – అంతర్జాతీయ విమానాశ్రయం*