ITBP లో ఇంటర్ అర్హత తో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్

By RK Competitive Adda

Updated On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

 

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

విద్యా అర్హతలు  :

హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి, వెటర్నరీలో సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సు , కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి : 10-09-2024 నాటికి హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ), కానిస్టేబుల్ (కెన్నెల్మన్) పోస్టులకు 18-27 ఏళ్లు; కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) పోస్టులకు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి

మొత్తం పోస్టుల సంఖ్య : 128.

పోస్టులు వివరాలు :

1. హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) (పురుషులు/ మహిళలు) 09 పోస్టులు

2. కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) (పురుషులు/ మహిళలు): 115 పోస్టులు

3. కానిస్టేబుల్ (కెన్నెల్మన్) (పురుషులు మాత్రమే): 4 పోస్టులు

CLICK HERE TO DOWNLOAD NOTIFICATION

ఎంపిక ప్రక్రియ : ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం  : హెడ్ కానిస్టేబుల్కు రూ.25,500. కానిస్టేబుల్ కు రూ.21,700.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 30-08-2024
  • ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-09-2024
  • అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

CLICK HERE TO APPLY

ఇలా ప్రతి రోజు విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి

https://whatsapp.com/channel/0029VakAC2T11ulQ48cXnn00

 

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!