AP లో కొత్త పెన్షన్స్ పంపిణీ అప్పటి నుంచే

By RK Competitive Adda

Updated On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ

ఏపీలో ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్‌ అందని ప్రతీ ఒక్క లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్
నెల నుంచి కొత్త వారికి పెన్షన్‌ అందిస్తున్నట్లు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.

ఉచితంగా గ్యాస్ సిలిండర్ కి ఇలా అప్లై చేయండి

అర్హులు కొత్తగా పెన్షన్‌ ఎవరైనా పొందాలనుకునేవారు ఈ నెల లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనర్హులు అయ్యివుండి పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి వారి పెన్షన్ ను రద్దు చేయటం జరుగుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు.

Join Our Whatsapp Channel

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

1 thought on “AP లో కొత్త పెన్షన్స్ పంపిణీ అప్పటి నుంచే”

Comments are closed.

error: Content is protected !!