AP TET DSC 3RD CLASS TELUGU CONTENT NOTES PART 2
నా బాల్యం ప్రక్రియ : ఆత్మకథ ఇతివృత్తం : కళలు కవి : షేక్ నాజర్, ఖాదర్ (హార్మోనిస్ట్, నాజర్ గారి గురువు), షేక్ మస్తాన్ (నాజర్‌గారి తండ్రి) షేక్ నాజర్ తన జీవితకథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకంరించాడు. స్వీయచారిత్రాత్మకమైన ఈ కథకు పింజారీ అని పేరుపెట్టారు. ముఖ్య అంశాలు : పొన్నెకల్లు తూర్పువీధిలో సాయిబుల ఇంటిలో షేక్ నాజర్ జన్మించాడు. తను పుట్టగానే తన గారపాడు తాత తనను అబ్దుల్ అజీజ్ అని … Read more