రైల్వే జాబ్స్ క్యాలెండర్ II Railway Jobs Calendar 2024 Full Details In Telugu

RRB తన వార్షిక క్యాలెండర్‌ను 2024కి విడుదల చేసింది, RRB క్యాలెండర్ క్రింద రాబోయే వివిధ పరీక్ష నోటిఫికేషన్‌ల కోసం తాత్కాలిక తేదీలు ప్రకటించారు. ఇప్పటివరకు అసిస్టెంట్ లోకో పైలట్‌ 18,799 ఖాళీలు, టెక్నీషియన్‌ 14,298, ఎన్‌టిపిసి 10,884 మరియు జూనియర్ ఇంజనీర్‌ 7,951 ఖాళీలను ప్రకటించారు. మరిన్ని నియామకాలు జరగవచ్చని అంచనా. రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 ఇప్పుడు అధికారిక RRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తన అధికారిక వెబ్‌సైట్ https://indianrailways.gov.in/ … Read more

AP Rains స్కూల్స్ సెలవులు సిఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఏపీకి వానల ముప్పు వీడలేదు. మరో 24 గంటలు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. https://whatsapp.com/channel/0029Vafc2q2Fsn0XGjg5pr12 రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కి రేపు సెలవు ఇవ్వాలని సిఎం చంద్రబాబు అధికారులును ఆదేశించారు తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే వాగులు, వంకలు తెగి … Read more

AP TET DSC 9వ తరగతి తెలుగు న్యూ సిలబస్ Test 1

టెస్ట్ రాసేవారూ ఈ సూచనలు పాటించగలరు 1. మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. 2. ప్రతీ ప్రశ్న పూర్తిగా చదివి సమాధానం ఇవ్వగలరు . 3. మీకు ఒకో ప్రశ్న రాసిన తర్వాత NEXT క్లిక్ చేసి తదుపరి ప్రశ్నకు వెళ్ళండి 4.  ప్రతీ ప్రశ్నకు సరైన సమాధానం చూపిస్తుంది. ఇలా ప్రతి రోజు టెట్ డీఎస్సీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్  విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ … Read more

పదవ తరగతి అర్హతతో ఏపీలో జాబ్స్ ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రాజోలు జనసేన పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా తేదీ : సెప్టెంబర్ 2 సోమవారం ఉదయం 9 గంటల నుండి స్థలం : AFDT జూనియర్ కళాశాల మలికిపురం, పద్మజ థియేటర్ రోడ్ మొత్తం భర్తీ చేసే ఉద్యోగాలు : 200+ విద్యార్హతలు : 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బి.టెక్, ఐటీఐ, డిప్లొమా … Read more

AP లో సెప్టెంబర్ 2న మెగా జాబ్ మేళా 10th పాస్ అయితే చాలు

వికాస ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో జాబ్ మేలా  నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా లో అనేక ప్రముఖ కంపెనీలు పాల్గొని, వివిధ రంగాల్లో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తాయని వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె. లచ్చారావు తెలిపారు. క్యాపిటల్ ట్రస్ట్ లిమిటెడ్ లో – బీఎం, బీక్యూఎం, ఆర్వో, ఐఆర్ఆపీ క్రెడిట్ కెపిటల్లో సేల్స్ ఆఫీసర్, ఇండో ఎంఐఎం పానాసోనిక్ కంపెనీల్లో – టెక్నీషియన్ రిఫ్యూటెడ్ ఫార్మా కంపెనీలో – టెక్నీషియన్, … Read more

వినాయక చవితి ఉత్సవాలు చెయ్యాలంటే ఇలా చేస్తేనే పర్మిషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మంటపం ఏర్పాటు చేయు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకుని వచ్చింది. ఇంతకు ముందు వినాయక మంటపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (NOC) పత్రం తీసుకోవలసి ఉండేది. దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ప్రజల వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ … Read more

ITBP లో ఇంటర్ అర్హత తో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్

  కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి విద్యా అర్హతలు  : హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి, వెటర్నరీలో సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సు , కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు … Read more

ఏపీ లో డ్వాక్రా మహిళలకు విద్యార్దులకు సైకిల్ పంపిణీ

  ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీపై విద్యుత్‌ సైకిళ్లను అందించే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సచివాలయంలో ఈఈఎస్ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సీఈఓ విశాల్ కపూర్, ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తామని.. … Read more

AP TET DSC 8వ తరగతి తెలుగు న్యూ సిలబస్ Test 2

టెస్ట్ రాసేవారూ ఈ సూచనలు పాటించగలరు 1. మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. 2. ప్రతీ ప్రశ్న పూర్తిగా చదివి సమాధానం ఇవ్వగలరు . 3. మీకు ఒకో ప్రశ్న రాసిన తర్వాత NEXT క్లిక్ చేసి తదుపరి ప్రశ్నకు వెళ్ళండి 4.  ప్రతీ ప్రశ్నకు సరైన సమాధానం చూపిస్తుంది. ఇలా ప్రతి రోజు టెట్ డీఎస్సీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్  విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ … Read more

APలో కొత్త పథకం అప్లై చేస్తే 2 విడతల్లో 3 లక్షల రూపాయలు

ఏపీలోని చేతివృత్తుల వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కులవృత్తులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆదరణ పథకాన్ని మళ్లీ అమలుచేయాలని నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనతో ఆదరణ పథకాన్ని అనుసంధానం చేసి అమలుచేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన కింద ఎంపికైన వారికి 2 విడతల్లో రూ.3 లక్షలు రుణం అందిస్తారు. ఈ రుణానికి 13 … Read more

error: Content is protected !!