గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 24వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
పోస్టులు వివరాలు :
- పీజీటీ (మ్యాథ్స్, కామర్స్)
- టీజీటీ (మ్యాథ్స్, ఇంగ్లిష్)
- పీజీటీ- ప్రైమరీ టీచర్
- స్పెషల్ ఎడ్యుకేటర్
- ఎడ్యుకేషనల్ కౌన్సెలర్
- స్పోర్ట్స్/ ఆర్ట్ కోచ్
అర్హతలు
పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడీ, సీటీఈటీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం
ఇంటర్వ్యూ తేదీ: 24-08-2024.
వేదిక: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, గచ్చిబౌలి, హైదరాబాద్.
ముఖ్యమైన అంశాలు
* గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Click Here For Official Website
Click Here Download Application Form
Click Here To Download Notification
ఇలా ప్రతి రోజు టెట్ డీఎస్సీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి