WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

RAILWAY

Railway Group D Best Post Preference Order 2025 II Rrb Group d post preference II Rkcompetitiveadda

Follow us:

Railway Group D Best Post Preference Order

ఇటీవల రైల్వే గ్రూప్ డి దాదాపుగా 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగినది అయితే ఈ ఉద్యోగాలకు పురుషులు , మహిళలు కూడా అప్లై చేయవచ్చు అయితే అప్లై చేసేటప్పుడు Post  Preferences పురుషులు ఎలా పెట్టుకుంటే బాగుంటుంది మహిళలు ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని చాలా మంది సందేహా పడుతున్నారు అయితే మీ కోసం

పురుషులు అప్లై చేసేటప్పుడు Post  Preferences ఇలా పెట్టుకోండి 

• Pointsman • Workshop
• Loco shed Electrical
• Loco shed diesel
• Assistant C&W
• TL & AC (workshop)
• TL & AC (Electrical)
• Assistant Operations
• Assistant (Track machine)
• Assistant (S&T)
• Assistant TRD
• Track Maintainer – UD
• Assistant bridge
• Assistant P-Way

మహిళలు అప్లై చేసేటప్పుడు ఇలా పెట్టుకోండి

• Workshop
• Loco shed Electrical
• Loco shed diesel
• Pointsman
• Assistant C&W
• TL & AC (workshop)
• TL & AC (Electrical)
• Assistant Operations
• Assistant (Track machine)
• Assistant (s&T)
• Assistant TRD
• Track Maintainer
• Assistant bridge
• Assistant P-Way

ముఖ్య గమనిక : ఇవి కేవలం ఎవరికి అయితే ఎలాంటి అవగాహన లేకుండా అప్లై చేసుకుంటారో వారి కోసం ఈ సమాచారం అందించడం జరిగినది

Raj Kumar

Related Posts

error: Content is protected !!