నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త రైల్వే లో ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నార అయితే రైల్వే లో 10th పాస్ అర్హతతో దాదాపుగా గ్రూప్ డి 32 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది
ముఖ్యమైన తేదీలు
Also Read
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 2025 జనవరి 23
అప్లై చేయడానికి చివర తేదీ : 2025 ఫిబ్రవరి 22
విద్యార్హత
10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు వీటితో పాటు ఆయా పోస్టులకు మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగినది అవి చూసుకొని అప్లై చేసుకోగలరు
వయోపరిమితి
01.01.2025 నాటికి 18-36 ఏళ్లు కలిగి ఉండాలి అలాగే వయో పరిమితి సడలింపు వివరాలు కూడా నోటిఫికేషన్ లో
జీతం : Initial Pay – 18,000 రూ
ఎంపిక విధానం :
మొదటిగా కంప్యూటరు బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇందులో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ టెస్ట్స్ ఉంటుంది తరువాత డాక్యుమెంట్ వెరీఫికేషన్ అలాగే చివరలో మెడికల్ టెస్ట్ ఉంటుంది