WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

RAILWAY, CENTRAL GOVT JOBS, JOB NOTIFICATIONS

RRB Ntpc Notification 2025 Apply Now

Follow us:

ఇండియన్ రైల్వేనుంచి NTPC గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల ఖాళీల వివరాలు పైన ఒక నోటిస్ విడుదల అవ్వడం జరిగింది ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో దాదాపుగా 9వేలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అని సమాచారం

Table of Contents

ఉద్యోగ వివరాలు 📝

వివరాలుసమాచారం
ఆర్గనైజేషన్ పేరుIndian Railways
పోస్ట్ పేరుచీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ , స్టేషన్ మాస్టర్ , గూడ్స్ ట్రైన్ మేనేజర్ , జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ , సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
ఖాళీల సంఖ్య5800 గ్రాడ్యూయేట్ 3058 అండర్ గ్రాడ్యూయేట్
ఉద్యోగ రకంకేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
అర్హతInter , డిగ్రీ
వయసు పరిమితికనిష్టం: 18, గరిష్ఠం: 36 (వయో సడలింపు ఉంది)
దరఖాస్తు విధానంఆన్లైన్
నోటిఫికేషన్CEN No. 06/2025 – 07/2025

ముఖ్యమైన తేదీలు 📆

పూర్తి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు అయిన వెంటనే మన వెబ్సైట్ లో అప్డేట్ చేస్తాను

NTPC గ్రాడ్యూయేట్ కి సంబందించి ముఖ్యమైన తేదీలు

అప్లై చేయడానికి తేదీ21.10.2025
అప్లై చేయడానికి చివర తేదీ20.11.2025
పరీక్ష తేదీ ( స్క్రీనింగ్ టెస్ట్ )——

NTPC అండర్ గ్రాడ్యూయేట్ కి సంబందించి ముఖ్యమైన తేదీలు

అప్లై చేయడానికి తేదీ28.10.2025
అప్లై చేయడానికి చివర తేదీ27.11.2025
పరీక్ష తేదీ ( స్క్రీనింగ్ టెస్ట్ )——

ఖాళీల వివరాలు 📌

ఈ ఖాళీల సంఖ్య తగ్గవచ్చు లేదా పెరగవచ్చు

  • చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్
  • స్టేషన్ మాస్టర్
  • గూడ్స్ ట్రైన్ మేనేజర్
  • జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్
  • సీనియర్ క్లర్క్


అర్హత వివరాలు 🎓

  • అభ్యర్థి భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) తో ఆయా పోస్టులను బట్టి Degree కూడా ఉత్తీర్ణులై ఉండాలి.
  • శారీరక ప్రమాణాలు కూడా అవసరం (ఆయా పోస్టులకు)


దరఖాస్తు ఫీజు💰

జనరల్250/- రూ
SC ST PWD100/- రూ
పేమెంట్ONLINE

ఎంపిక విధానం 📚

  • CBT రాత పరీక్ష- 1
  • CBT రాత పరీక్ష – 2
  • Typing Skill Test – ఆయా పోస్టులను బట్టి
  • Computer Based Aptitude Test – ఆయా పోస్టులను బట్టి
  • మెడికల్ టెస్టులు
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్


జీతం వివరాలు 💵

ఆయా పోస్టులను బట్టి జీతం : ₹29,200 నుండి ₹35,400 వరకు ఉంటుంది

దరఖాస్తు విధానం🖊

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – Click Here
  2. రిజిస్టర్ అవ్వండి.
  3. అప్లికేషన్ ఫారం నింపండి.
  4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
  5. ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన లింక్ లు 📎🖇

NameLink
అధికారిక నోటిస్ పిడిఎఫ్ ఇక్కడ క్లిక్ చేయండి
ఆన్‌లైన్ దరఖాస్తుడౌన్లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి

ఇలా ప్రతి రోజు ఉద్యోగ సమాచారం కావాల్సినవారు మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Raj Kumar

Related Posts

error: Content is protected !!