WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

JOB NOTIFICATIONS, RAILWAY

Rrb Ntpc Upcoming Vacancy 2025 Notification

Follow us:

రైల్వే NTPC గ్రాడ్యుయేట్ , అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగ ఖాళీల వివరాలు గురించి ఇక్కడ తెలుసుకుందామ ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో దాదాపుగా ౩౦వేలు పై చిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అని సమాచారం

ఉద్యోగ వివరాలు 📝

వివరాలుసమాచారం
ఆర్గనైజేషన్ పేరు Indian Railways
పోస్ట్ పేరుచీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ , స్టేషన్ మాస్టర్ , గూడ్స్ ట్రైన్ మేనేజర్ , జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ , సీనియర్ క్లర్క్
ఖాళీల సంఖ్య30.307
ఉద్యోగ రకంకేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
అర్హతInter , డిగ్రీ
వయసు పరిమితికనిష్టం: 18, గరిష్ఠం: 36 (వయో సడలింపు ఉంది)
దరఖాస్తు విధానంఆన్లైన్
నోటిఫికేషన్ CEN No. 03/2025 – 04/2025

ముఖ్యమైన తేదీలు 📆

అప్లై చేయడానికి తేదీ 30 ఆగస్ట్ 2025
అప్లై చేయడానికి చివర తేదీ 29 సెప్టెంబర్ 2025
పరీక్ష తేదీ ( స్క్రీనింగ్ టెస్ట్ )——

ఖాళీల వివరాలు 📌

  • చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ – 6235
  • స్టేషన్ మాస్టర్ – 5623
  • గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 3562
  • జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ – 7520
  • సీనియర్ క్లర్క్ – 7367


అర్హత వివరాలు 🎓

  • అభ్యర్థి భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) తో ఆయా పోస్టులను బట్టి Degree కూడా ఉత్తీర్ణులై ఉండాలి.
  • శారీరక ప్రమాణాలు కూడా అవసరం (ఆయా పోస్టులకు)


దరఖాస్తు ఫీజు💰

జనరల్ 250/- రూ
SC ST PWD100/- రూ
పేమెంట్ ONLINE

ఎంపిక విధానం 📚

  • CBT రాత పరీక్ష- 1
  • CBT రాత పరీక్ష – 2
  • Typing Skill Test – ఆయా పోస్టులను బట్టి
  • Computer Based Aptitude Test – ఆయా పోస్టులను బట్టి
  • మెడికల్ టెస్టులు
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్


జీతం వివరాలు 💵

ఆయా పోస్టులను బట్టి జీతం : ₹29,200 నుండి ₹35,400 వరకు ఉంటుంది

దరఖాస్తు విధానం🖊

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – Click Here
  2. రిజిస్టర్ అవ్వండి.
  3. అప్లికేషన్ ఫారం నింపండి.
  4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
  5. ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన లింక్ లు 📎🖇

Name Link
అధికారిక నోటిఫికేషన్ PDFఇక్కడ క్లిక్ చేయండి
ఆన్‌లైన్ దరఖాస్తుడౌన్లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి

ఇలా ప్రతి రోజు ఉద్యోగ సమాచారం కావాల్సినవారు మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Raj Kumar

Related Posts

error: Content is protected !!