RTE Act -2009 Important Bits In Telugu
RTE Act -2009 లోని సెక్షన్లు ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ ఈ టాపిక్ ఒక్కసారి చూడండి
Gk Important Bits II ముఖ్యమైన వార్తాపత్రికలు & పత్రికలు – వ్యవస్థాపకుడు/సంపాదకుడు
- Sec 1 – చట్టం పేరు, పరిధి,
- Sec 2 కీలక పదాలు నిర్వచనాలు
- Sec 3 – బాలల ఉచిత నిర్బంద ప్రాథమిక విద్య హక్కు
- Sec 4 ప్రాథమిక విద్య నమోదు. పూర్తి చేయడం
- Sec 5 బదిలీ కోరే హక్కు
- Sec 6 – పాఠశాలల స్థాపన
- Sec 7 ఆర్థిక వరం అయిన బాధ్యతలు
- Sec 8 సంబంధిత ప్రభుత్వం బాధ్యతలు
GK Important Bits ప్రధాన నగరాలు – దుఃఖ నదులు For All Competitive Exams
- Sec 9 – స్థానిక ప్రభుత్వం బాధ్యతలు
- Sec 10 – తల్లిదండ్రుల బాధ్యతలు
- Sec 11 – పూర్వ ప్రాథమిక విద్య
- Sec 12 – పాఠశాలల బాధ్యతలు
- Sec 13 – బదుల ఎంపిక విధానం, క్యాపిటేషన్ ఫీజులు నిషేదం.
- Sec 14 – బడిలో ప్రవేశానికి వయస్సు దృవీకరణ
- Sec 15 – బడిలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు.
- Sec 16 – అదే తరగతిలో నిదార్థిని పునరావృతం కాకూడదు.
- Sec 17 – విద్యార్థులను శారీరకంగా, మానసికంగా హింసించరాదు.
- Sec 18 – ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడి నిర్వహించకూడదు.
- Sec 19 – పాఠశాలల నియమాలు, ప్రామాణికాలు
- Sec 20 – షెడ్యూల్లో మార్పులు చేయు అధికారం
APSRTC లో ఉద్యోగాలు II Apsrtc Jobs 2024 Notification Apply Online
- Sec 21 – SMC కమిటీ ఏర్పాటు.
- Sec 22 – పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారి
- Sec 23 – ఉపాధ్యాయుల అర్హతలు- సమస్యల పరిష్కారం
- Sec 24 – ఉపాధ్యాయుల విధులు
- Sec 25 – ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి
- Sec 26 – టీచర్ల కాళీలను భర్తీ చేయడం
- Sec 27 – ఉపాధ్యాయులను బోధనేతర విధుల్లో పంపడం నిషేదం.
- Sec 28 – ఉపాధ్యాయులు ప్రయివేటు ట్యూషన్లు చెప్పడం నిషేదం.
- Sec 29 – పాఠ్యప్రణాళిక, మూల్యాంకనం + బోర్డు పరీక్షలు నిషేదం.
- Sec 30 – ఎలిమెంటరీ విద్యపూర్తి అయినట్లు దృవీకరణ పత్రం
- Sec 31 – బాలల హక్కుల సంరక్షణా చర్యలు
- Sec 32 – బాలల హక్కుల ఫిర్యాదుల పరిష్కారం
- Sec 33 – జాతీయ సలహా సంఘం ఏర్పాటు
- Sec 34 – రాష్ట్ర సలహా మండలి (SAC) ఏర్పాటు.
- Sec 35 – అదేశాలు జారిచేయు అధికారం.
- Sec 36 – విచారణకు ముందస్తు అనుమతి పొందటం
- Sec 37 – సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ.
- Sec 38 – రాష్ట్ర ప్రభుత్వాలు చట్టంలో మార్పులు చేసుకునే అవకాశo
ఇలాంటి GK , CURRENT AFFAIRS , జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లో జాయిన్ అవ్వండి