WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

JOB NOTIFICATIONS

SSC GD కానిస్టేబుల్ 50 వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్

Follow us:

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ లో 5వ తేదీన జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (SSC GD) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సన్నద్ధమవుతోంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ 2024-25 ప్రకారం ఆగస్టు 27వ తేదీన ఈ SSC GD 2024 నోటిఫికేషన్‌ విడుదల అవ్వాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ లో పూర్తి కానుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి. గతేడాది 46,617 ఖాళీల నియామక ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలోనే పోస్టులు ఉండే అవకాశం ఉంది. సుమారు 40 వేల నుంచి 50 వేల మధ్యలో ఖాళీలు ఉండే అవకాశం ఉంది దీంతో నిరుద్యోగులు ఎప్పుడా ఎప్పుడా అని నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు

ఇలా ప్రతి రోజు విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి

https://whatsapp.com/channel/0029VakAC2T11ulQ48cXnn00

 

Raj Kumar

Related Posts

error: Content is protected !!