AP DSC Notification 2024 : 13 జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్ వివరాలు

AP DSC Notification 2024

AP DSC Notification 2024 ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సీ 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 6 వ తారీఖున విడుదల కాబోతుంది అయితే 13 జిల్లాల వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయో చూద్దాం Ap Tet Results 2024 : మీ మొబైల్ లో ఇలా చెక్ చేసుకోండి 1. శ్రీకాకుళం – 543 2. విజ‌య‌న‌గ‌రం – 583 3. విశాఖ‌ప‌ట్నం – 1,134 4. తూర్పు గోదావ‌రి- 1,346 5. ప‌శ్చిమ … Read more

Ap Tet Results 2024 : మీ మొబైల్ లో ఇలా చెక్ చేసుకోండి

Ap Tet Results 2024

Ap Tet Results 2024 ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 అక్టోబర్ 3 నుండి 21 వరకు జరిగిన పరీక్ష ఫలితాలను నవంబర్ 4 న విడుదల అయితే మీ మొబైలు లో ఎలా చెక్ చేసుకోవాలి Click Here To Check Ap TET Results Step 1 : క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది Step 2 : అప్పుడు మీ యొక్క candidate id , Date of … Read more

Ap Dsc 2024 SGT Syllabus In Telugu Pdf Download

Ap Dsc 2024 SGT Syllabus

Ap Dsc 2024 SGT Syllabus In Telugu ఏపీ ఉపాధ్యాయ నియమాక పరీక్ష DSC కీ 2024-25 లో SGT వారు సిలబస్ ఏం చదవాలి పూర్తి వివరణ సిలబస్ AP TET DSC 10వ తరగతి తెలుగు న్యూ సిలబస్ Test 4 Download SGT Syllabus Ap Schemes Bits సైకాలజీ లో 2 మార్కులు ఇలాంటే టెట్ డీఎస్సీ సమాచారం కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి https://t.me/Aptetdsc2024 … Read more

AP Dsc 2024 అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అప్లై చేయండి ఇలా

NTR MEMORABLE TRUST 2024 – 25 విద్యా సంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటనలో తెలియజేసింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ పడే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తారు. ఇంటర్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి CLICK HERE … Read more

AP డీఎస్సీ అభ్యర్ధులకు శుభవార్త 3 నెలలు ఉచిత కోచింగ్

డీఎస్సీ అభ్యర్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా వీరేంజనేయస్వా మి గుడ్‌న్యూ స్‌ చెప్పారు. ఏపీలో డీఎస్సీ కి ప్రిపేర్‌ అవుతున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 3 నెలల పాటు ఈ ట్రైనింగ్‌ కొనసాగుతుందన్నారు. ఈ మేరకు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వ విద్యా లయం లో నిర్వహించిన ఓ కార్యక్రమం లో మంత్రి మాట్లాడుతూ చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యే క తరగతులు నిర్వ హించాలని కోరారు … Read more

error: Content is protected !!