General Studies Important Bits In Telugu II ప్రధాన శాస్త్రాలు/ విప్లవాలు – వాటి పితామహులు
General Studies Important Bits In Telugu ప్రధాన శాస్త్రాలు/ విప్లవాలు – వాటి పితామహులు ⇓ Q-1. జీవశాస్త్రం/జంతుశాస్త్రం యొక్క పితామహుడిగా ఎవరు పరిగణించబడ్డారు? 👉 అరిస్టాటిల్ Q-2. కెమిస్ట్రీ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? 👉 లావోసియర్ Q-3. చరిత్ర పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? 👉 హెరోడోటస్ Q-4. భౌగోళిక పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? 👉 ఎరటోస్తనీస్ Gk Important Bits In Telugu || ప్రముఖ వ్యక్తులు బిరుదులు Q-5. ఆధునిక భౌగోళిక శాస్త్ర … Read more