తల్లికి వందనం పథకం 15000 రూ మొదటి విడత జమ తేదీ

తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులకు కూడా లబ్ది చేకూరేలా కార్యాచరణ … Read more

THALLIKI VANDANAM SCHEME 2024 OFFICIAL UPDATES

YSRCP ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన తల్లికి వందనం పథకంపై పొలిటికల్‌ వివాదం రాజుకుంది. తల్లికి వందనం పథకం విధివిధానాలు ఇవే అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది వైసీపీ. జీవోలో ప్రతి విద్యార్థికి అని కాకుండా ప్రతి తల్లికి అని రాశారంటూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టీ మరీ భగ్గుమన్నారు. హామీలపై కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఒకలాఎన్నికల తర్వాత మరోలా మాట్లాతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని … Read more

THALLIKI VANDANAM SCHEME FULL DETAILS IN TELUGU

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు తల్లికి వందనం అనే సంక్షేమ పథకం తమ కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఏడాదికి 15,000 రూ చొప్పున ఇస్తామని మేనిఫెస్టో లో హామీ ఇచ్చారు తల్లికి వందనం అనే సంక్షేమ పథకం 2024 లోనే  ప్రారంభించనున్నారు అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎవరికి 15,000 రూ ఇస్తారు ? ఏఏ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి ? అనేది ఇప్పుడు … Read more

error: Content is protected !!