WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తల్లికి వందనం, Ap Schemes

తల్లికి వందనం 2వ లిస్ట్ జూలై నెలలో ఎవరికి వస్తాయి I talliki vandanam 2025 second list

Follow us:

తల్లికి వందనం 2వ లిస్ట్ జూలై నెలలో ఎవరికి వస్తాయి

talliki vandanam 2025 second list

1. 1st క్లాస్ జాయిన్ అయినవారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వబోతున్న వారు మరియు right to education act ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా సెకండ్ ఫేస్ లో పేమెంట్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది.

Talliki vandanam payment status 2025

2. అదేవిధంగా నైన్త్ క్లాస్, టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ సెకండియర్ లో ఉన్న పిల్లలందరికీ కూడా వారి సంబంధిత కార్పొరేషన్ ద్వారా పేమెంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది కావున కొద్దిగా డిలే అవుతున్నాయి.

3. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే యాడ్ చేసి ఉన్నారు కేంద్రీయ విద్యాలయం వారికి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవలసి ఉన్నది.

4. గతంలో ఎలక్ట్రిసిటీ ఇష్యూ వల్ల ఎనలిజబుల్ అయిన వారికి ఇప్పుడు NBM లో 300 యూనిట్స్ కంటే తక్కువ చూపించి వారి యొక్క హౌస్ హోల్డ్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నట్లయితే వారికి ఈ నెల 10 తారీకు తర్వాత పేమెంట్ చేయడం జరుగుతుంది.

తల్లికి వందనం స్టేటస్ మరియు NPCI లింక్ చెక్ మరియు ముఖ్యమైన లింకులు

తల్లికి వందనం పథకం 3 కొత్త రూల్స్ 15000 రావాలంటే ఇవి చేయాల్సిందే

Raj Kumar

Related Posts

error: Content is protected !!