తెలంగాణ టెట్ ఫలితాల విడుదల🔥
టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు ఆధికారిక వెబ్‌సైట్స్ a
Also Read
పైన లింక్స్ లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. TS TET 2025 పరీక్ష జూన్ 18 నుంచి 30 వరకు ఆన్లైన్లో నిర్వహించబడింది. ప్రాథమిక కీ ఇప్పటికే విడుదల కాగా.. ఫలితాలతో పాటు తుది ఆన్సర్ కీ కూడా విడుదల కానుంది.
✅ TS TET 2025 ఫలితాలు స్టెప్ బై స్టెప్ చేసుకొనే విధానం :
1. TS TET అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
▶️ లింక్ : Click here
2. “TS TET Results 2024” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
• ఇది హోమ్‌పేజీలో ఉండే అవకాశం ఉంది లేదా “Latest Updates” సెక్షన్లో ఉంటుంది.
3. మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ (DOB) నమోదు చేయండి.
ఉదా :
• హాల్ టికెట్ నంబర్ : TSTET24001234
• DOB : 01/06/1995
4. సబ్మిట్ / గెట్ రిజల్ట్ (Submit / Get Result) క్లిక్ చేయండి.
5. మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
6. ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి.
📱 మరియు ఫలితాలను వీటిలో కూడా చూడవచ్చు :
ℹ️ముఖ్య గమనిక :
• మీ వద్ద హాల్ టికెట్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.
• వెబ్సైట్ ఓపెన్ కాకపోతే, ల్యాప్‌టాప్‌లో లేదా మొబైల్ డెస్క్‌టాప్ మోడ్‌లో ట్రై చేయండి.