🏡 ఆంధ్రప్రదేశ్ Work From Home సర్వే ప్రారంభం – ఇంటి నుంచే ఉద్యోగం పొందండి!
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటి నుంచే పని చేయాలనుకునే వారికి ఇది శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Work From Home Survey 2025 ను ప్రారంభించింది. దీనిద్వారా రాష్ట్రంలోని యువత, మహిళలు, ఉద్యోగార్థులు ఇంటి నుంచే ఉపాధి అవకాశాలను పొందే అవకాశాన్ని అందుకుంటున్నారు.
Also Read
Also Read : AP KGBV Teacher Jobs Apply Online
🧾 ఈ సర్వే ముఖ్య ఉద్దేశ్యాలు :
- సర్వే ప్రారంభం : ఆగస్టు 2025
- ఈ సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నుండి పని చేయగలవారి డేటాను సేకరిస్తుంది
- అవసరమైన నైపుణ్యాల కలిగిన వారిని గుర్తిస్తుంది
- భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల కోసం డేటాబేస్ను సిద్ధం చేస్తుంది
- అర్హత: ITI, Diploma, Any Degree, Graduation, PG లేదా హయ్యర్ ఎడ్యుకేషన్
- సర్వే నిర్వహణ: గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది (AP GSWS Employees)
- పేరు నిర్ధారణ : GSWS సిస్టంలో ఆటోమేటిక్గా వచ్చే వారికి మాత్రమే అవకాశం
👥 ఎవరు పాల్గొనవచ్చు ?
- ఈ క్రింది వారు సర్వేలో పాల్గొనవచ్చు
- ఇంటర్నెట్ మరియు స్మార్ట్ఫోన్ / ల్యాప్టాప్ కలిగినవారు
- డేటా ఎంట్రీ, టైపింగ్, టెలీకాలింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి నైపుణ్యాలున్నవారు
- ఇంటి నుండి పని చేయాలనుకునే మహిళలు, యువత, రిటైర్డ్ ఉద్యోగులు
👥 సర్వే ఎలా చేస్తారు ?
- GSWS Employees మీ పేరు ఉంటె మీ వద్దకు వచ్చి సర్వే చేస్తారు
- మీ Aaadhar నెంబర్ ద్వారా పేరు చెక్ చేసి
- వ్యక్తిగత వివరాలు & విద్యార్హత వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్ అప్లోడ్.
- Face/OTP/Biometric ద్వారా వ్యక్తి ధృవీకరణ.
- చివరగా Submit చేసి సర్వే పూర్తి చేస్తారు
Also Read : Ap Forest Beat Officer Jobs 2025
📲 వ్యక్తిగతంగా ఎలా నమోదు చేసుకోవాలి ?
- అధికారిక వెబ్సైట్ను సందర్శించండి 👉 Click Here
- Work From Home Survey లింక్ పై క్లిక్ చేయండి
- ఆధార్ నంబర్ & మొబైల్ తో లాగిన్ అవ్వండి
- అవసరమైన వివరాలు పూరించండి
- Submit చేసి నమోదు పూర్తి చేయండి
📲 సర్వేకు అవసరమైన డాక్యుమెంట్లు
- మొబైల్ నెంబర్ (OTP వెరిఫికేషన్)
- ఈమెయిల్ ఐడి (OTP వెరిఫికేషన్)
- విద్యార్హత సర్టిఫికేట్ (ఫోటో/స్కాన్ కాపీ)
- పాస్ అవుట్ ఇయర్, GPA/Percentage
- చదివిన సంస్థ వివరాలు
📘 ఉపయోగకరమైన లింక్స్ :
సర్వేలో అడిగే ప్రశ్నలు (Survey Questions)
- తెలిసిన భాషలు
- విద్యార్హత & స్పెషలైజేషన్
- మార్కులు లేదా GPA
- పాస్ అవుట్ ఇయర్
- ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్
- చదివిన లొకేషన్
- ఇతర అదనపు అర్హతలు
Also Read : IB Security Assistant Executive Jobs 2025
🔔 ముఖ్య సూచన :
ఈ సర్వేలో మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మీకు చేరే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి చేయండి.
✅ తుది మాట :
ఇది ఇంటి నుంచే ఉపాధిని కోరుకునే వారి కోసం అద్భుత అవకాశం. వెంటనే పాల్గొనండి, మీ భవిష్యత్తు మారే అవకాశం మిస్ అవ్వకండి!
📌 సర్వే లింక్ : Click Here