India Prime Minister list upto 2025 II భారతదేశ ప్రధానమంత్రుల జాబితా II Gk important bits
India Prime Minister list 1947 నుండి 2025 వరకు భారతదేశ ప్రధానమంత్రులందరి జాబితా వారి పదవీకాలంతో సహా 1. జవహర్‌లాల్ నెహ్రూ (1889-1964) :- 15 ఆగస్టు 1947 నుండి 27 మే 1964 వరకు, భారతదేశపు మొదటి ప్రధానమంత్రి మరియు ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి, పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి. 2. గుల్జారీ లాల్ నందా (తాత్కాలిక) :- 27 మే 1964 నుండి 9 జూన్ 1964 వరకు, 13 … Read more