WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Ap Schemes, తల్లికి వందనం

Talliki vandanam Scheme Release Date 2026 || తల్లికి వందనం

Follow us:

Talliki vandanam Scheme Release Date 2026

 JULY 3వ వారంలో తల్లికి వందనం.. మంత్రితో అధికారులు 

ఈ పథకం డబ్బులు 13,000 ఎప్పుడు వేస్తారు ఎవరికి వేస్తారు అర్హుల జాబితా ఎలా చూడాలి పూర్తి వివరాలు కోసం పూర్తిగా చూడండి

‘తల్లికి వందనం’ పథకంపై అప్డేట్ వచ్చింది.

మంత్రి లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ స్కీం కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, JULY 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

G.O.26 & 27 ప్రకారము రు.15000/- ఆర్థిక సహాయమును 1 నుండి 12 వరకు గుర్తింపు పొందిన Govt/Pvt Aided/Pvt Unaided లలలో చదువుచున్న పిల్లలు గల BPL Family లోని తల్లుల ఖాతాలలోకి విద్యార్ధికి రు.13000/- చొప్పున నికర జమ చేయబడును. విద్యార్థి ఒకరికి ఇచ్చే రు.15000/- లలో రు.2000/-లను పాఠశాల మెయిన్టెనెన్స్ కు మినహాయించి రు.13000/- తల్లి బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు.

తల్లికి వందనం 13000 రూ మీకు రావాలంటే ఇలా చేయండి

అర్హతలు & నియమ నిబంధనలు 

  1. Total House hold Monthly Income గ్రామాలలో రు.10000, పట్టణాలలో రు.12000 మించ రాదు.
  2. మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించ రాదు. పట్టణాలలలో అయితే 1000 చ.అ స్ధలము ఉండరాదు.
  3. House Hold Members లో ఏ ఒక్కరరికి 4 Wheeler ఉండ రాదు
  4. సరాసరి నెలకు 300 యూనిట్ల మించి కరంటు వినియోగము ఉండ రాదు
  5. House Hold Member ఆదాయపు పన్ను చెల్లించే వారు తల్లికి వందన లబ్దికి అనర్హులు
  6. ఫీజు రీ ఇంబర్స్ మెంట్ సదుపాయము ఉన్నTriple IT, Poly Technical లో చదివే పిల్లల తల్లులు అనర్హులు
  7. 2025-26 విద్యా సంవత్సరమునకు 1నుండి 12 తరగతులలో ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఈ ఆర్ధిక సహాయం పరిశీలించబడును.

తల్లికి వందనం పథకం 3 కొత్త రూల్స్ 13000 రావాలంటే ఇవి చేయాల్సిందే

  • 2025-26 విద్యా సంవత్సరము నుండే ఆరంభం
  • 2025-26 విద్యాసంవత్సరము లో Attendance % తో నిమిత్తము లేకుండా చెల్లించ బడును
  • 2025-26 లో 75% Attendance ఉన్న వారికే 2026-27 ‘తల్లికి వందనo’ కి అర్హులు
  • కుటుంబం లో ఒకరి కైనా White Ration Card ఉండాలి
  • U dise లో Data ను Head of the Institution వారు కరక్ట్ అని Ensure చేయాలి
    పిల్లల, తల్లి, తండ్రి లేక గార్డియన్ల ఆధార్ నెంబర్లు వాలిడేట్ అయి ఉండాలి
  • RTE Act 12(1)(c) క్రింద Private Schools లో చేరిన వారికి ఆ యా పాఠశాలల యాజమాన్యాలకు SPD ద్వారా ఫీజు క్రింద TV చెల్లించ బడును. మిగిలిన ఫీజు RTE Act ప్రకారము చెల్లింపు జరుగును.
  • తల్లి లేకపోతేనే తండ్రికి, ఇద్దరూ లేక పోతే ఆధార్ Guardian కు చెల్లించ బడును. అనాధ పిల్లలకు జిల్లా కలెక్టరు ద్వారా చెల్లించ బడును
  • G.O.27 లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారము June 12 నుండి 28 వరకు అర్హులైన తల్లులు/ తండ్రులతో విద్యార్థుల జాబితా తయారు చేసి 1 నుండి ఇంటర్ వరకు చదువు చున్న అర్హులైన విద్యార్థుల తుది జాబితాను June 30 న గ్రామ/ వార్డు సచివాలయాలలో (Publish) ప్రదర్శిస్తారు

July తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ అగును

Raj Kumar

Related Posts

error: Content is protected !!